Saturday, January 24, 2009

అద్భుతమైన పక్షులు

ఒక రోజు ముల్లా నసిరుదిన్ అంగడిలో వుండగా ఒక వ్యక్తి ఒక అందమైన, రంగురంగుల పక్షిని అమడం చూశాడు . వ్యక్తి ఇలా అరుస్తూ అన్నాడు , " రండి , కేవలం పది బంగారు కసులకే అధ్బుతమిన పక్షిని సొంతం చేసుకోండి . త్వరపడండి , కేవలం పది బంగారు కస్సులే !"

పక్షి కూడా పది బంగారు కాసులు పలకదని తెలిసిన నశ్రు అదేంటో చూద్దాం అని ఆసక్తి తో వర్తకుడి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు , " పక్షి ఎందుకింత కరిడైనది ? పక్షి ఏమి అద్భుతాలు చేయగలదు ?"

నవ్వుతు వ్యక్తి ఇలా అన్నాడు, " ఇది ఒక అద్భుతమిన చిలక . ఇది మాట్లాడగలదు . " ప్రతి నశ్రు కూడా నవ్వుతు అన్నాడు , "నేను ఎన్నో మాట్లాడే చిలకలను చూసాను . పక్షి పది బంగారు కాసులు కరిఈదు చేయదు ." వ్యక్తి కోపం తో అరిచాడు , కేవలం ఒక వెర్రి వాడు మాత్రమే అది అద్భుతమిన పక్షి అని గుర్తించలేడు."

నశ్రు కి కోపం వచ్చింది . ఇంటికి పరుగేతుకెళ్ళి పెరటిలోని ఒక కోడి పున్జుని అంగడికి తీసుకోచాడు. అదే వ్యక్తి పకన నిల్చొని అరవడం మొదలుపెతాడు , " అమ్మలారా ! అయ్యలారా! త్వరపడండి. దగరవున్న అధ్బుతమిన పక్షిని కేవలం పదిహేను కసులుకే అమ్ముతునాను !"

చిలుకను అమ్ముతున్న వ్యాపారి నవ్వుతు అన్నాడు, " ! ! పిచ్చివాడా! ఒక సాదారణ కోడి పుంజు పదిహేను బంగారు కాసులకు అమ్మచూస్తునావు . నీ కోడిపుంజు చేసే అధ్బుతం ఏంటి?"

నశ్రు వ్యాపారితో - "! ఇది నిజంగానే అధ్బుతాలు చేసే కోడి పుంజు, ఇది అధ్బుతమినది ఎందుకంటే ఇది ఆలోచించగాలదు! " కన్గుతున వ్యక్తి " ఏంటి నువ్వు మాట్లాడేది ! నేను ఇంట వరకు ఆలోచించే కోడిపుంజును గురించి వినలేదు ! " బదులుగా నశ్రు - "ఆహ్ ! కేవలం ఒక వెర్రివాడు మాత్రమే అద్భుతమిన కోడిపుంజు ఆలోచిస్తుందని గుర్తించలేదు ," అన్నాడు.

నశ్రు చతురతకు నిస్చేస్తుడిన వ్యాపారి పట్టణం విడిచి వెళ్ళాడు . అంతే కాదు మళ్ళి ఎప్పుడు వైపుకు రాలేదు

Friday, January 23, 2009

VISHNU AVTARAS


NARASIMHA AVATAR


In NARASIMHA Avatar, Lord Vishnu incarnates himself as a semi-man,semi-lion in this world. The king of demons(asuras), Hiranyakasyapa, wanted to become immortal and wanted to remain young forever. To this end, he meditated for Lord Brahma and because of his severe penance, the gods were frightened and asked Brahma to pacify the king. Brahma was impressed by his austerity and granted him a wish. HiranyaKasyapa wished that he be neither killed by a man or beast, nor in daylight or at night and neither inside or outside a building. Having obtained the wish he considered himself the supreme God and frobade all worship of gods by anyone. But his son Prahlada, was an ardent devotee of Vishnu. This enraged Hiranyakasyapa very much. He ordered numerous ways to kill Prahlada including asking his sister Holika to sit with Prahlada in the fire. But everytime Prahlada escaped unhurt. Enraged, once he asked Prahlad to show him the Lord Vishnu. Prahlad said, "He is everywhere". Further enraged, Hiranyakasyapa knocked down a pillar, and asked if Lord was present there. Lord Vishnu then emerged as a half lion, half man from the pillar which was neither inside the house nor outside, and the time was evening, neither night nor day. He then killed Hiranyakasyapa thus saving the life of his devotee Prahlada.



So goes the story of Hiranyakasyapa and the NARASIMHA avatar.

VISHNU AVTARAS


VAMANA AVATAR


In VAMANA Avatar, Lord Vishnu incarnates himself as a dwarf priest in this world. BALI, the grandson of Prahlada was a very valorous and mighty asura. By his penance and might, he conquered the whole world. Indra and other gods fearing that he and asuras would conquer all the three worlds, went to Lord Vishnu for help. Lord Vishnu was then born as a dwarf Vamana in the household of a brahmana(priest). He went to Bali on growing up and asked for alms. Bali was delighted to offer him anything he requested even though his priest warned him that it was Lord Vishnu.


Vamana then requested for the amount of land that could come under his three feet. Bali gracefully agreed. Lord Vishnu then grew in size and covered the earth and heaven in two stride. And due to lack of space, he put his third leg on Bali himself and crushed Bali to the nether or the Patala loka(underground world), thus helping the Gods out.

VISHNU AVTARAS


PARASURAMA AVATAR


In PARASURAMA Avatar, Lord Vishnu incarnates himself as a brahmana(priest) in this world. He was brought in this world to avenge all kshatriyas who had become arrogant and were suppressing the brahmans in the world. He was born to Jamadagni and Renuka, and belonged to the Brighu clan. Parashurama was always carrying an axe presented to him by Lord Shiva of whom he was an ardent devotee. Kartavirya a powerful king, once went to Jamadagni's home when he was out, and after a meal, stole the Kamadhenu cow, which was supposed to give endless quantity of milk. Jamadgni was enraged and he went and killed the king and brought Kamadhenu back. On hearing this the son of the king came back and killed Jamdagni. Parasurama was enraged at this and went and avenged the death of his father by killing all kshatriyas in 21 battles. His story is story of the supremacy of brahmans over the kshatriyas.

VISHNU AVTARAS


KRISHNA AVATAR


In KRISHNA Avatar, Lord Vishnu incarnates himself as KRISHNA , the central character in the epic MAHABHARATA. In this biggest epic of Indian mythology a myriad of topics are covered, including war, love, brotherhood, politics etc. It is essentially the story of two warring groups of cousin brothers, the PANDAVAs and the KAURAVAs. As a part of the Mahabahrata, during the war KRISHNA, gives a long discourse to his disciple ARJUNA, collectively termed as Bhagvad-Gita. Krishna, during his child-hood was responsible for the killing of Kansa. Krishna is also considered to be an ultimate playboy who was resonsible for charming all gopikaas(cowherdesses) around him.

Unlike Ramayana, Mahabharata deals with more down to earth issues like politics, human nature, human weaknesses, and does not attempt to idealise the characters as in RAMAYANA.

VISHNU AVTARAS


The Story of BUDDHA Avatar



In BUDDHA Avatar, Lord Vishnu incarnates himself as BUDDHA, the ascetic prince who renounced the throne to lead the world on the path of peace. He is the founder of the BUDDHIST religion prominent across the world. In certain sects of Hinduism, he is considered to be a divine incarnation of Lord Vishnu. He was born the crown prince of the Kapilavastu to Suddhodana and Maya. He was named Siddhartha, meaning "All thing fulfilled" by the king. But his mother died soon after his birth but Prajapati, the sister of Maya, brought Siddhartha up. Buddha was saddened by death of living creatures, since his childhood days and used to question: "Alas! Do all living creatures kill each other?". He wasn't happy with any answers that were provided to him and he decided to find out the meaning and the absolute truth and he left his wife and child to a hermit's life in the forest and one day, became the enlightened one. His preachings spawned off the religion of Buddhism now popular across the whole world.

VISHNU AVTARAS


KALKI AVATAR



In KALKI Avatar, Lord Vishnu will incarnate himself as KALKI, the machine-man, who will come riding his white horse and with his blazing sword in his hands. This is supposed to be a future avatar of Lord Vishnu. At the end of Kali Yuga (present eon) He will punish all evil doers in this world, destroy this world supposedly and recreate a golden age again.

KALKI is the last of the avatars of Lord Vishnu.

Another Story of Ganesh - Race around the world




On an occasion, Shiva and Parvati had been given a fruit by the gods and both the sons Ganesh and Murugan (Kartikeya or Skanda or Kumara Swamy) wanted it. Some legends claim the dispute was about who was elder of the two. Anyway The parents then suggested that the one who circled the world three times and came back first would get it as a prize. Kartikeya got on the peacock, his vahana, and flew around the world stopping at all sacred spots on the way and offering his prayers. But at every major stop, he would find Ganesha ahead of him and was perplexed. Ganesha understood that his vehicle, the mouse, would not be able to compete with Skanda's peacock and he could never beat Kartikeya. But he thought for a while and came up with a solution. He walked around his parents, Shiva and Parvati, three times, with great devotion. When his parents asked him why he was not circling the globe, he answered that his parents are the whole world. I need go no further to travel the whole world. Skanda on returning back learned of this, and accepted the superiority of Ganesha, and bowed to him. There are many stories about Lord Ganesh about his later part of life. We shall be adding more stories of Lord Ganesh in due course of time.
GANAPATI BAPPA MAURYA!!!
Printer Friendly Page





STORY OF GANESH

It was Ganesh's birthday and he had been invited for dinner at a devotee's house. Ganesh had a very heavy meal and was returning home on his mouse, when a snake crossed their path. Seeing this, the mouse got very frightened and ran away, in the process felling Ganesh. Ganesh fell and his stomach, which was very full, burst open.
Seeing this the moon burst out laughing. Ganesh felt very humiliated, so he killed the snake and tied it around his stomach. He then gave chase to the moon who ran for his life.

The moon managed to evade Ganesh and hid in his palace. Ganesh soon came there and stood guard outside, telling the moon, "Where will you go now? You have to come out sooner or later and then I'll take my revenge".

It became very dark, as the moon refused to come out. This resulted in chaos on earth. The gods went and pled with Ganesh to free the moon. Ganesh finally relented and let the moon come out, but cursed him saying, " You hid in your house like a thief. Therefore, anybody who sees you on my birthday, will be implicated as a thief". This is the reason why we are not supposed to look at the moon on the auspices of Ganesh Chaturthi. This was also the reason why Shri Krishna was accused of stealing the Shymantaka gem. That however is another story altogether.

There are many stories about Lord Ganesh about his later part of life. We shall be adding more stories of Lord Ganesh in due course of time.

GANAPATI BAPPA MAURYA!!!

బుద్ధుని పుట్టుక

ఇరువదియ్ ఎద్వందల సంవత్సరాలకు పూర్వము బుద్ధుడు లుంబిని వనమునందు జన్మించెను. సక్యవసస్తులలో మిక్కిలి ధనికుడిన శుద్దోధనుడు బుద్ధుని తండ్రి . అతని తల్లి ప్రక్క రాజ్యముయోక్క రాజకుమారి బుద్ధుని గాను తాకు కొంచెము ముందుగ తన పుట్టింటికిప్రయాణము కట్టెను . పయన మొనరించుచునేమ్ మార్గ మధ్యమున , లుంబిని వనమండలి చెట్లు మద్యవిస్రమించెను , అచటనే ఆమె శిశువును గనెను . అతనికి ఆమె సిద్ధర్దుదని పేరు పెట్టెను . కానీ మనకుబుద్ధుడ్డి తెలుసు .

" అందము
తెచ్చిన గంధము
"


ఒకానొక అరణ్యమున ఒకచిన్న లేడి కలదు . దానికి తల్లిదండ్రులూ లేని కారణమున మిక్కిలి చింతించుచు,
ఒంటరిగా పెరిగి పెద్దదయి అ వనమున విహరించుచుండెను. ఒకనాడు కొలనుకి బోయి
దాహము తీర్చుకోనుచుండగా
,అ నీటియందు తన నీడను చూచి మిక్కిలి సంతోషించి మనసున ఇట్లు చింతించెను . ఇంట అందమైన న సర్ల్రమున మచ్చలు ఎలాననియు, మేలి దిరిగిన కొమ్ములు బహు ముచ్చటగా నున్నగ వునవని , సన్నని కళ్ళని చూచి మిగుల దుక్కమును పొందెను .
సంద్యసమయమయిన కారణమున తన యద స్తననమునకు వెళ్లి విశ్రమించి , ప్రతఃకలమున లేచి
యద విధిగా అరణ్యమునకు బోయి గడ్డిని మేయుచుండగా వేటగాడు దానిని చూసి
వేటాడ బోయాను .
అది గమనించిన లేడి మహా వేగముగా పరుగెత్తి పోవుచుండగా మార్గమధ్యమున ఒక డొంకలో దాని కొమ్ములు చికుకొని పోయినవి . కళ్ళ గిట్టలు నేలను తట్టిగిజయించుచు పారిపోవుటానికి ప్రయత్నించుచు వుపాయము తట్టక విచారించుచుండెను . అంతలో బోయవాడు వచ్చి లేడిని పాతుకొని తాడు తో కట్టితీసుకొని పోయాను

చుచుతిరా ! సన్నని కళ్లు ప్రాణము కాపాడుటకు యత్నించగా అందమైన కొమ్ములు అపాయమును సృష్టించినవి .


దెవుఢు ఏమి చేసినను అది మన మేలుకొరకే

ఒక దేశమున ఒక రాజు పాలిన్చుచున్ఢెను. అతని వద్ద సుబుడ్డియను మంత్రి
గలఢు. రాజు తన నిత్యకృత్యములు చేసిన అనంతరం కత్తి సాము చేయుచుండగా
కత్తి జారి కాలి చిఠికెనవ్రేలు తెగినది .
విషయమును గమనించిన మంత్రి ఇలా చెప్పాను . " దేవుడు ఏమి చేసిననూ అది
మనమేలు కొరకే " అనెను.
రాజు అది విని బహు కోపంతో ఇలా చెప్పాను . " నిన్ను కారాగారమున వుంచుట నీకు మేలు" అని సుబుద్దిని కారాగారమున వేఇంచెను .
మంత్రి నిర్వి డారముగా కారాగారము నుండెను .
ఒకనాఢు రాజు వేటకు పోవలిసివచ్చెను. ఎండా సమయమున రాజు అలసట చెంది గుర్రమును చెట్టు నీడన కఠ్ఠి
తను కూడా చెట్టు నీడన నిద్రించెను .
దొంగలు అడవి ప్రాంతమున నిద్రించుచున రాజును కట్టి దేవి ఆలయమునకు తీసుకొనిపోయి
బలిచేయ ప్రయత్నించగా అందొక దొంగ " విడు అంగవైకల్యము గలవాడు.
దేవి బలికి పనికిరాడు " అనగా అ దొంగలు రాజును తన్ని విడిచిరి.

చుసితిర ! దేవుడు ఏమిచేసినాను మన మేలు కోఓరకే అని సుబుద్ధి అనిన మాటలు గుర్తుకు వచ్చి , చెరసాల యందుగల సుబుద్ధితో తన ప్రాణములు నిలచిన విషయమును చెప్పి క్షమాపణ వేడుకొనెను .
రాజు సుబుద్ధిని చేరసలయండు వేయకున్నచో సుబుద్ధి
రాజు వెంట వేటకు వేల్లకతప్పాడు. మంత్రి సుబుద్ధినితప్పక దొంగలు చంపుదురు . కాన రాజు మంత్రిని కపదేనని మంత్రి రాజును మేచ్చుకోనేను.

కావున దేవుడు ఏమిచేసినాను అది మన మేలుకోరకే అని గ్రహించుము ..

Thursday, January 22, 2009








చాల బావుంది కాదు !

chandamama


hii

welcome to chandamama


చందమామ కి స్వాగతం :)


నవ్వు నవ్వించు ,, జీవితాన్ని ఆస్వాదించు ఆనందించు