అద్భుతమైన  పక్షులు 
     ఒక రోజు ముల్లా నసిరుదిన్ అంగడిలో వుండగా ఒక వ్యక్తి ఒక అందమైన, రంగురంగుల పక్షిని అమడం చూశాడు . ఆ వ్యక్తి ఇలా అరుస్తూ అన్నాడు , " రండి , కేవలం పది బంగారు కసులకే   ఈ అధ్బుతమిన పక్షిని సొంతం చేసుకోండి . త్వరపడండి , కేవలం పది బంగారు   కస్సులే  !"
     ఏ  పక్షి కూడా పది బంగారు కాసులు పలకదని తెలిసిన  నశ్రు  అదేంటో చూద్దాం అని ఆసక్తి తో  ఆ వర్తకుడి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు , " ఈ పక్షి ఎందుకింత కరిడైనది ? ఈ పక్షి ఏమి అద్భుతాలు చేయగలదు ?"
  నవ్వుతు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, " ఇది ఒక అద్భుతమిన చిలక . ఇది మాట్లాడగలదు . " ప్రతిగ నశ్రు కూడా నవ్వుతు అన్నాడు , "నేను ఎన్నో మాట్లాడే చిలకలను చూసాను . ఈ పక్షి పది బంగారు కాసులు కరిఈదు చేయదు ." ఆ వ్యక్తి కోపం తో అరిచాడు , కేవలం ఒక వెర్రి వాడు మాత్రమే అది అద్భుతమిన పక్షి అని గుర్తించలేడు." 
   నశ్రు కి కోపం వచ్చింది . ఇంటికి పరుగేతుకెళ్ళి పెరటిలోని ఒక కోడి పున్జుని అంగడికి తీసుకోచాడు. అదే వ్యక్తి పకన నిల్చొని  అరవడం మొదలుపెతాడు , " అమ్మలారా ! అయ్యలారా! త్వరపడండి. న దగరవున్న ఈ అధ్బుతమిన పక్షిని  కేవలం పదిహేను కసులుకే అమ్ముతునాను !"
   చిలుకను అమ్ముతున్న వ్యాపారి నవ్వుతు అన్నాడు, " హ! హ! పిచ్చివాడా!  ఒక సాదారణ కోడి పుంజు పదిహేను బంగారు కాసులకు అమ్మచూస్తునావు . నీ కోడిపుంజు చేసే అధ్బుతం ఏంటి?" 
    నశ్రు ఆ వ్యాపారితో - "హ! ఇది నిజంగానే అధ్బుతాలు చేసే కోడి పుంజు, ఇది అధ్బుతమినది ఎందుకంటే ఇది ఆలోచించగాలదు! "  కన్గుతున ఆ వ్యక్తి " ఏంటి  నువ్వు మాట్లాడేది  !  నేను ఇంట వరకు ఆలోచించే  కోడిపుంజును గురించి వినలేదు ! " బదులుగా నశ్రు - "ఆహ్ ! కేవలం ఒక వెర్రివాడు మాత్రమే ఈ అద్భుతమిన కోడిపుంజు ఆలోచిస్తుందని గుర్తించలేదు ," అన్నాడు.
   
  నశ్రు చతురతకు నిస్చేస్తుడిన  ఆ వ్యాపారి పట్టణం విడిచి వెళ్ళాడు . అంతే కాదు మళ్ళి ఎప్పుడు ఆ వైపుకు రాలేదు
Saturday, January 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
 
 
 Posts
Posts
 
 
No comments:
Post a Comment