Friday, January 23, 2009


బుద్ధుని పుట్టుక

ఇరువదియ్ ఎద్వందల సంవత్సరాలకు పూర్వము బుద్ధుడు లుంబిని వనమునందు జన్మించెను. సక్యవసస్తులలో మిక్కిలి ధనికుడిన శుద్దోధనుడు బుద్ధుని తండ్రి . అతని తల్లి ప్రక్క రాజ్యముయోక్క రాజకుమారి బుద్ధుని గాను తాకు కొంచెము ముందుగ తన పుట్టింటికిప్రయాణము కట్టెను . పయన మొనరించుచునేమ్ మార్గ మధ్యమున , లుంబిని వనమండలి చెట్లు మద్యవిస్రమించెను , అచటనే ఆమె శిశువును గనెను . అతనికి ఆమె సిద్ధర్దుదని పేరు పెట్టెను . కానీ మనకుబుద్ధుడ్డి తెలుసు .

No comments:

Post a Comment