" అందము తెచ్చిన గంధము "
ఒకానొక అరణ్యమున ఒకచిన్న లేడి కలదు . దానికి తల్లిదండ్రులూ లేని కారణమున మిక్కిలి చింతించుచు,
ఒంటరిగా పెరిగి పెద్దదయి అ వనమున విహరించుచుండెను. ఒకనాడు కొలనుకి బోయి
దాహము తీర్చుకోనుచుండగా ,అ నీటియందు తన నీడను చూచి మిక్కిలి సంతోషించి మనసున ఇట్లు చింతించెను . ఇంట అందమైన న సర్ల్రమున మచ్చలు ఎలాననియు, మేలి దిరిగిన కొమ్ములు బహు ముచ్చటగా నున్నగ వునవని , సన్నని కళ్ళని చూచి మిగుల దుక్కమును పొందెను .
సంద్యసమయమయిన కారణమున తన యద స్తననమునకు వెళ్లి విశ్రమించి , ప్రతఃకలమున లేచి
యద విధిగా అరణ్యమునకు బోయి గడ్డిని మేయుచుండగా వేటగాడు దానిని చూసి వేటాడ బోయాను .
అది గమనించిన లేడి మహా వేగముగా పరుగెత్తి పోవుచుండగా మార్గమధ్యమున ఒక డొంకలో దాని కొమ్ములు చికుకొని పోయినవి . కళ్ళ గిట్టలు నేలను తట్టిగిజయించుచు పారిపోవుటానికి ప్రయత్నించుచు వుపాయము తట్టక విచారించుచుండెను . అంతలో బోయవాడు వచ్చి అ లేడిని పాతుకొని తాడు తో కట్టితీసుకొని పోయాను
చుచుతిరా ! సన్నని కళ్లు ప్రాణము కాపాడుటకు యత్నించగా అందమైన కొమ్ములు అపాయమును సృష్టించినవి .

No comments:
Post a Comment