ఒక దేశమున ఒక రాజు పాలిన్చుచున్ఢెను. అతని వద్ద సుబుడ్డియను మంత్రి
గలఢు. రాజు తన నిత్యకృత్యములు చేసిన అనంతరం కత్తి సాము చేయుచుండగా
కత్తి జారి కాలి చిఠికెనవ్రేలు తెగినది .
ఆ విషయమును గమనించిన మంత్రి ఇలా చెప్పాను . " దేవుడు ఏమి చేసిననూ అది
మనమేలు కొరకే " అనెను.
రాజు అది విని బహు కోపంతో ఇలా చెప్పాను . " నిన్ను కారాగారమున వుంచుట నీకు మేలు" అని సుబుద్దిని కారాగారమున వేఇంచెను .
మంత్రి నిర్వి డారముగా కారాగారము నుండెను .
ఒకనాఢు రాజు వేటకు పోవలిసివచ్చెను. ఎండా సమయమున రాజు అలసట చెంది గుర్రమును చెట్టు నీడన కఠ్ఠి
తను కూడా ఆ చెట్టు నీడన నిద్రించెను .
దొంగలు అడవి ప్రాంతమున నిద్రించుచున రాజును కట్టి దేవి ఆలయమునకు తీసుకొనిపోయి
బలిచేయ ప్రయత్నించగా అందొక దొంగ " విడు అంగవైకల్యము గలవాడు.
దేవి బలికి పనికిరాడు " అనగా అ దొంగలు రాజును తన్ని విడిచిరి.
చుసితిర ! దేవుడు ఏమిచేసినాను మన మేలు కోఓరకే అని సుబుద్ధి అనిన మాటలు గుర్తుకు వచ్చి , చెరసాల యందుగల సుబుద్ధితో తన ప్రాణములు నిలచిన విషయమును చెప్పి క్షమాపణ వేడుకొనెను .
రాజు సుబుద్ధిని చేరసలయండు వేయకున్నచో సుబుద్ధి రాజు వెంట వేటకు వేల్లకతప్పాడు. మంత్రి సుబుద్ధినితప్పక దొంగలు చంపుదురు . కాన రాజు మంత్రిని కపదేనని మంత్రి రాజును మేచ్చుకోనేను.
కావున దేవుడు ఏమిచేసినాను అది మన మేలుకోరకే అని గ్రహించుము ..
Friday, January 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment